ఏ దేవి పుణ్యవంతుల యొక్క గృహాములలో సాక్షాత్తు లక్ష్మిగను, పాపాత్ముల గృహములయందు అలక్ష్మిగను, తెలివిగలవారి హృదయమందు బుద్దిగను, మంచివారియెడల శ్రద్ధగను, సత్కుల సంభవులయందు లజ్జగను, వెలయుచుండునో అట్టిదేవివైన నీకు వందనములు. ప్రపంచమును రక్షింపుము.
భారతఖండమున కన్యాకుమారి నుండి హిమాచలము వరకు శ్రీ చండీ పరదేవతా ఉపాసనము ఉత్తమోత్తముగా ఉపాసకులందరిచేతను స్వీకరించబడినదను విషయము అందరికి తెలిసినదే. జప, హోమ, తర్పణము అను మూడు పేర్లతో చండీ విధములు కలదు. ఈ అమ్మవారియొక్క ప్రస్తావన వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో మార్కండేయ పురాణాలలో తెలియజేయబడినది. దీనినే దుర్గాసప్తశతి అని పిలుస్తారు. దీనిలో 13 అధ్యాయములు 700 శ్లోకములతో వివరింపబడినది. లోకకళ్యాణార్ధము, విశ్వశాంతి కొరకు ధి. 2025 సెప్టెంబర్ 22 నుండి 2025 అక్టోబర్ 1 వరకు శతచండీ యాగము (100 పారాయణములు & 10 హోమములు) మరియు ఆ పరమేశ్వరుని ప్రీతికై శతరుద్రాభిషేకం (100 రుద్ర అభిషేకములు & 10 రుద్ర హోమములు) చేయవలెనని సంకల్పించినాము.
From Kanyakumari in the south to the Himalayas in the north, the worship of the Supreme Goddess Chandi is revered as the most exalted form of devotion, embraced by countless devotees across the land. The three principal modes of this worship are Japa (recitation), Homa (fire ritual), and Tarpana (offering of libations).
This Goddess is described in the Markandeya Purana, one of the eighteen Puranas composed by Sage Vedavyasa. That section is known as the Durga Saptashati. It contains thirteen chapters with seven hundred verses. For the welfare of the world and for universal peace, we have resolved to perform a Shata Chandi Yagna (100 Recitations with 10 Fire Rituals) and, for the pleasure of the Supreme Lord, a Shata Rudrabhishekam (100 Rudra Abhishekams with 10 Rudra Homas), to be held from September 22, 2025 to October 1, 2025.
స్పాన్సర్ చేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ గోత్రం మరియు పేర్లను క్రింది నంబర్‌కి WhatsApp ద్వారా పంపించగలరు.
If you are interested in sponsoring, please send your Gotram and Names through WhatsApp to the number given below.
ప్రతీమాసం సంకటహర చతుర్థి నాడు లక్ష్మీ గణపతి హోమం, మాసశివరాత్రికి (కాశీ, లేక శ్రీశైలం) క్షేత్రములలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్ర హోమం, నవగ్రహ హోమం ఏకాదశి నాడు పురుషసూక్త, శ్రీసూక్త, సహిత సుదర్శన హోమం, అష్టమి నాడు దుర్గా సప్తశతి చండీ హోమం, జరపబడును
Every month, on Sankatahara Chaturthi, a Lakshmi Ganapati Homam is performed. On Masa Shivaratri, at sacred places like Kashi or Srisailam, a Mahanyasa Purvaka Ekadasha Rudrabhishekam, Rudra Homam, and Navagraha Homam are conducted. On Ekadashi, a Sudarshana Homam is performed along with the chanting of Purusha Sukta and Sri Sukta. On Ashtami, a Durga Saptashati Chandi Homam is performed.
మీ జాతక రీత్యా గ్రహదోష నివారణకు ప్రత్యేకంగా నవగ్రహ జపములు హోమములు జరిపించబడును
Based on your horoscope, special Navagraha (nine planets) japa (chanting) and homas (sacred fire rituals) will be performed specifically for the removal of planetary afflictions.
With హోమం (మరియు గోధుమలు దానం)
With Homam (and donation of wheat)
($351)
With హోమం (మరియు బియ్యం దానం)
With Homam (and donation of rice)
($351)
With హోమం (మరియు కందులు దానం)
With Homam (and donation of pigeon peas)
($351)
With హోమం (మరియు పెసలు దానం)
With Homam (and donation of green gram)
($351)
With హోమం (మరియు శెనగలు దానం)
With Homam (and donation of Bengal gram)
($351)
With హోమం (మరియు బొబ్బర్లు దానం)
With Homam (and donation of black gram)
($351)
With హోమం (మరియు నువ్వులు దానం)
With Homam (and donation of sesame seeds)
($351)
With హోమం (మరియు మినుములు దానం)
With Homam (and donation of mung beans)
($351)
With హోమం (మరియు ఉలవలు దానం)
With Homam (and donation of horse gram)
($351)
శుక్లయజుర్వేద పండితులు